2018-19 బ‌డ్జెట్ హైటెట్స్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 01:20:12

2018-19 బ‌డ్జెట్ హైటెట్స్‌

వైద్య, విద్య సెస్సు 4శాతానికి పెంపు
ఈ ఏడాది 75 వేల స్వ‌యం స‌హాయ‌క గ్రూపుల‌కు రుణాలు
ఉజ్వ‌ల ప‌థ‌కం కింద 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్లు 
వ‌చ్చే ఏడాదిలో రెండు కోట్ల మ‌రుగు దొడ్ల నిర్మాణం
సాంఘీక భ‌ద్ర‌త‌కు రూ.9,975 కోట్లు 
గ్రామీణ ర‌హ‌దారుల నెట్ వ‌ర్క్ తో 3.32 ల‌క్ష‌ల ఉద్యోగాల సృష్టి
ప్ర‌ధాని గృహ నిర్మాణం కింద రెండేళ్ల‌లో కోటి మందికి ఇళ్లు 
విద్య రంగంలో మౌళిక వ‌న‌రుల అభివౄద్దికి లో కోట్ల రూపాయ‌ల‌తోరైజ్ నిధి 
జాతీయ ఆరోగ్య ర‌క్ష ప‌థ‌కం కింద 10 కోట్ల పేద కుటుంబాల‌కు క‌వ‌రేజి,ప్ర‌తి కుటుంబానికి ఏడాదికి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల క‌వ‌రేజి.
సీనియ‌ర్ సిటీజ‌న్ల వైద్య ఖ‌ర్చుల‌కు రూ.లక్ష వ‌ర‌కు ప‌న్ను రాయితీ 
 
క్ష‌య‌రోగుల‌కు పౌష్టిక ఆహారానికి నెల‌కు 500 రూపాయ‌లు
ప్ర‌తి మూడు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక మెడిక‌ల్ కాలేజ్ 
వృధ్దుల‌కు రూ 50 వేలడిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను మిన‌హాయింపు
ఎస్సీల‌కు రూ.56,619 కోట్లు   ఎస్టీల‌కు రూ.39,115 కోట్లు 
 
విద్యా ఆరోగ్యం సంక్షేమానికి 50 శాతం నిధులు పెంపు 
ముద్ర యోజ‌న‌కు రూ. 5 ల‌క్ష‌ల  కోట్లు 
వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు రూ. 7వేల కోట్లు 
విద్యా, ఆరోగ్యంపై 4 శాతం సెస్ 
 
బెంగుళూరు మెట్రో రైలుకు రూ. 17 వేల కోట్లు 
 
3600కిలో మీట‌ర్లు ట్రాక్ మ‌ర‌మ‌త్తులు,కొత్త ట్రాక్ లు నిర్మాణం
 
రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.1.48 ల‌క్ష‌ల కోట్లు 
అన్ని రైల్వే స్టేష‌న్ల‌లో వైఫై స‌దుపాయం

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.