జ‌గ‌న్ స‌మ‌క్షంలో 300 మంది టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-22 16:58:34

జ‌గ‌న్ స‌మ‌క్షంలో 300 మంది టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జలు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వాట‌న్నంటిని పూర్తిగా తొల‌గిస్తాన‌ని కొండంత భ‌రోసా ఇస్తూ ముంద‌కుసాగుతున్నారు. ఇక ఆయ‌న చూపుతున్న ప్రేమ‌కు ప్ర‌జ‌లు ఫిధా అవుతున్నారు. దేశ‌వ్యాప్తంగా ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తి ఒక సాధార‌ణ వ్య‌క్తిలా వ‌చ్చి మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. 
 
ఒక మ‌రికొంద‌రు అయితే గతంలో చేసిన త‌ప్పును 2019 ఎన్నిక‌ల్లో స‌రిచేసుకోవాల‌ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. అయితే అందులో భాగంగానే పాల‌మూరు పేట‌కు చెందిన 300 మంది టీడీపీ కీల‌క నాయ‌కులు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీలో చేరేందుకు వ‌చ్చిన టీడీపీ నాయ‌కులను జ‌న‌నేత జ‌గ‌న్ స‌గ‌ర్వంగా పార్టీలోకి ఆహ్వానించి వారికి పార్టీ కండువా క‌ప్పారు. 
 
ఆ త‌ర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, 2014 టీడీపీ గెలుపుకోసం తాము ఎంతో కృషిచేశామ‌ని కానీ