బాబుతో పాటు మ‌రో మంత్రి, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అరెస్ట్?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 13:46:31

బాబుతో పాటు మ‌రో మంత్రి, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అరెస్ట్?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తో పాటు మ‌రో మంత్రి నీటిపారుద‌ల శాఖా మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావుకు తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.  2010లో అనుమ‌తి లేకుండా బాబ్లీ ప్రాజెక్ట్ ను సంద‌ర్శిన కేసులో వీరిద్ద‌రికి శుక్ర‌వారం అరెస్ట్ వారెంటీ జారీ చేసింది. వీరితో పాలు తెలంగాణ‌ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్, మాజీ ఎమ్మెల్యే విజ‌య‌ర‌మ‌ణ‌రావు కూడా ఉన్నారు. 
 
మ‌హారాష్ట్ర‌లో గోదావ‌రి న‌దిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ విష‌య‌మై మ‌హారాష్ట్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌మ‌ధ్య వివాదం చోటుచేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో 2010లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు టీడీపీ నాయ‌కులతో అనుమ‌తి లేకుండా పార్టీ నేత‌ల‌తో బాబ్లీ ప్రాజెక్ట్ సంద‌ర్శించారు. దీంతో వారిని గ‌తంలో అరెస్ట్ చేశారు. 
 
 
Arrest warrant has been issued by Maharashtra's Dharmabad Court against Andhra Pradesh CM N Chandrababu Naidu, AP irrigation minister and 14 others in connection with an agitation held by TDP in 2010 against the Maharashtra govt opposing the construction of Babhali project.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.