ఏపీ ఎంసెట్‌, ఐసెట్‌ పరీక్ష తేదీలు ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 06:01:16

ఏపీ ఎంసెట్‌, ఐసెట్‌ పరీక్ష తేదీలు ప్ర‌క‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇంజ‌నీరింగ్, మెడిసిన్ తో పాటు వివిధ‌ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల  ప్ర‌వేశానికి గానూ  ప్ర‌వేశ ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టించారు రాష్ట్ర మాన‌వ వ‌నరుల అభివృద్ది శాఖ‌ మంత్రి గంటా శ్రీనివాస రావు. ఏప్రిల్ 19న ఎడ్ సెట్, లాసెట్ ప‌రీక్ష ఉంటుంది. ప్రిల్ 22 నుండి 25 వ‌ర‌కు ఎంసెట్ ఇంజ‌నీరింగ్, 26 న ఎంసెట్ (బైపీసీ) ప‌రీక్ష‌ను నిర్వ‌హించనున్నారు.మే 2న ఐసెట్‌, 3న ఈసెట్‌, మే 10 నుంచి 12 వరకు పీజీ ఈసెట్‌, మే 4 నుంచి పీఈ సెట్ నిర్వ‌హించనున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.