బిగ్ బ్రేకింగ్ టీడీపీకి గుడ్ బాయ్ ఎంపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kesineni nani image
Updated:  2018-03-19 07:50:18

బిగ్ బ్రేకింగ్ టీడీపీకి గుడ్ బాయ్ ఎంపీ

 ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైసీపీ పార్టీ ఎంపీలు  కేంద్ర‌వైఖ‌రిని నిర‌సిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టారు... రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ ప్ర‌తిక్ష‌ పార్టీలు చేస్తున్న అలుపెరుగ‌ని పోరాటానికి  అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు... వైసీపీకి తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి తెలుగు దేశం పార్టీ నాయ‌కులు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గుండెల్లో రైలు ప‌రుగులు తీస్తోంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు... 
 
అయితే గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఎన్డీఏతో మిత్ర ప‌క్షంగా ఉన్న‌ సైకిల్ పార్టీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదా తెర‌లేపి స‌డ‌న్ గా కేంద్రంతో మిత్ర ప‌క్షానికి క‌టిఫ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే... కేంద్రంతో క‌టిఫ్ చేప్పిన మ‌రుక్ష‌ణ‌మే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష పార్టీ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నామంటూ మీడియా ద్వారా తెలియ జేశారు...
 
అయితే వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని చెప్పిన చంద్ర‌బాబు 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే తాముకూడా కేంద్రంపై అవిశ్వాసం పేడుతామ‌ని చంద్ర‌బాబు తెలిపారు... దీంతో ఏపీ  రాజ‌కీయాలు దేశంలో మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి... చంద్ర‌బాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆయ‌న‌పై కాకుండా పార్టీ నాయ‌కుల‌పై దాని ఎఫెక్ట్ తీవ్రంగా చూపుతోంది...
 
దీంతో ఆ పార్టీకి చేందిన‌ ఎంపీ టీడీపీకి గుడ్ బాయ్ చెబుతున్నార‌నే వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పెను దుమారాన్నే రేపుతోంది...   తెలుగు దేశం పార్టీకి కంచుకోట అయిన విజయ‌వాడలో ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి గుడ్ బాయ్ చెప్ప‌నున్నార‌ని అత‌ని స‌న్న‌హిత వ‌ర్గానుంచి స‌మాచారం... పొలిటిక‌ల్ లీడ‌ర్ గా కాకుండా వ్యాపార రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేశినేని... అయితే గ‌తంలో ఆయ‌న అవినీతికి పాల్ప‌డ్డారంటూ వార్త‌లు రావ‌డంతో అధికారంలో ఉండి కూడా త‌న వ్యాపారాన్ని మూసివేశారు.. 
 
 
అంతేకాదు విజ‌య‌వాడలో ఒక్క‌సారి ఎంపీగా గెలిసిన వారు ఎవ‌రైనా కానీ రెండ‌వ సారి పోటీ చేస్తే క‌చ్చితంగా ఓట‌మి పాలు కావ‌డం ఖాయం అంటున్నారు... అయితే ఈ విష‌యాన్ని కేశినేని నాని ఆహ్వానించారు.. దీంతో ఆయ‌న పార్టీకి గుడ్ బాయ్ చెప్ప‌నున్నార‌ని తెలుస్తోంది... ఆయితే ఇప్ప‌టికే విజ‌య‌వాడ దుర్గ గుడిలో క్షుద్ర‌పూజ‌లు, భూక‌బ్జాలు వంటి తెర‌పైకి వ‌చ్చాయి... అయితే ఈ షాకింగ్ నేప‌థ్యంలో కేశినేని టీడీపీ గుడ్ బాయ్ చెబుతున్నాడ‌నే వార్త చంద్ర‌బాబుకు తెలియ‌డంతో డైల‌మాలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.