వైసీపీలోకి బీజేపీ కీల‌క మ‌హిళ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-08-20 06:02:30

వైసీపీలోకి బీజేపీ కీల‌క మ‌హిళ‌

వ‌చ్చేఎన్నిల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీని ఏపీలో బ‌లోపేతం చేసేందుకు పార్టీ అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక ఇదే క్ర‌మంలో పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నాయ‌కులు బీజేపీకి రాజీనామ‌ చేసి చేస్తున్నారు. దీంతో పార్టీనాయ‌కులకు పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది.  
 
అయితే ఇదే క్ర‌మంలో కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన బీజేపీకి రాజీనామా చేసింది. అయితే ఆమే ఏపార్టీలో చేరుతార‌నే విష‌ప‌యాన్ని మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. కానీ విస్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మ‌రికొద్ది రోజుల్లో పాద‌యాత్ర‌చేస్తున్న‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ విష‌యంంపై ఆమె స్పందించాల్సి ఉంది.
 
 

షేర్ :