వైసీపీలోకి బైరెడ్డి డేట్ ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-05 13:25:34

వైసీపీలోకి బైరెడ్డి డేట్ ఫిక్స్

ప్ర‌తిక్ష నేత వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా  చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంకల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు ప‌డుతున్న బ్రహ్మ‌ర‌థాన్ని చూసి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌క‌లు అవ‌కాశం వ‌స్తే చాలు పాద‌యాత్ర‌ చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీకి  చెందిన సీనియ‌ర్ నాయ‌క‌లు య‌ల‌మంచిలి ర‌వి, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఫ్యామిలీలు వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే.
 
ఇక వీరితో పాటు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు కొద్దిరోజుల క్రితం వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఇక ఇదే బాట‌లో క‌ర్నూల్ జిల్లాకు చెందిన రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కుడు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌మ్ముడు కూమారుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఈ నెల 7వ తేదిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. 
 
మొద‌ట్లో సిద్దార్థ‌రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించారు. కానీ అత‌ని పెద‌నాన్న రాజ‌కీయ గురువు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి టీడీపీలో ఉండ‌టంతో ఆయ‌న వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. కాగా గతంలో సిద్దార్థ రెడ్డి వైసీపీ తీర్థం తీసుకోవాలి కానీ అత‌నిమీద