బ్ర‌మ‌లో బాబు..త‌న‌పై తానే కేసులు వేసుకుంటున్నారా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-09-19 13:13:10

బ్ర‌మ‌లో బాబు..త‌న‌పై తానే కేసులు వేసుకుంటున్నారా..?

గెలుపే ల‌క్ష్యంగా దూసుకుపోతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు అందుకు ఏం చేయ‌డానికైనా..ఎందాకైనా తెగించ‌డానికి సిద్ధంగా ఉంటారు. గెలుపుకోసం అందితే జుట్టు అంద‌క‌పోతే కాళ్లుప‌ట్టుకునే టైపు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు లోపాయ‌కారి ఒప్పందాలతో అధికారంలోకి వ‌చ్చారు. ఓవైపు స్కాముల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను స్కామాంధ్ర‌ప్ర‌దేశ్ గా మార్చేశారు. మ‌రి ఇంత జ‌రిగితే జ‌నం న‌మ్మ‌డానికి ఏమైనా పిచ్చోళ్లా.  జ‌నం పిచ్చోళ్లు స‌రే ఈ స్టోరీ చ‌ద‌వితే చంద్ర‌బాబే జ‌నాల్ని పిచ్చోళ్ల‌ని చేస్తున్నార‌ని మీరే అంటారు. ఆప‌రేష‌న్ గ‌రుడ‌తో కేంద్రప్ర‌భుత్వం సీఎం చంద్ర‌బాబును అరెస్ట్ చేసేందుకు నోటీసులు ఇస్తోందని, ఆ నోటీసుల్లో ప్ర‌ముఖ‌ల పేర్లుఉన్నాయ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు కోడైకూస్తున్నాయి.  
 
మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తున్నాడంటే. ఎందుకు చేయ‌డంలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి అవ్వాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌నిలోప‌నిగా బీజేపీని అడ్డంపెట్టుకొని సింప‌తీతో ఏపీలో - తెలంగాణలో అధికారంలోకి రావాల‌ని ఆలోచ‌న‌. దీనిపై ఇప్పటికే చంద్ర‌బాబు భ‌జ‌న చేసే ఛాన‌ళ్లు లైవ్ టెలికాస్ట్ లు నిర్వ‌హిస్తున్నాయి. బీజేపీ ని ఎదిరించ‌డం వ‌ల్లే చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డానికి సిద్హ‌య్యార‌ని తేలింది. ఆ ప్ర‌చారంలో బీజేపీ - టీడీపీ క‌లిసిపోయి లోపాయకారి ఒప్పందాలు చేసుకున