బాబు పతనానికి నాంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:21:39

బాబు పతనానికి నాంది

1). చంద్రబాబు కేవలం మాటలకే పరిమతం అయ్యాడు. అతను చెప్పిన మాటలకి చేసిన పనులకి పొంతన లేదు. అంతా మాయ మోసం అనే వాళ్ళ శాతం ఎక్కువ..
 
2). రాజశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఏదోక ప‌థ‌కంతో ల‌బ్ధి పొందేట‌ట్టు చేశారు, ఆయన కొడుకు కూడా ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌ని అనుకుంటున్నారు. అయినా ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తాం. ఒక వేళ సరిగా చెయ్యలేక పోతే ప్రజలే అతన్ని ఓడిస్తారని ప్రజలు భావిస్తున్నారు.
 
3). ఆ రోజు చిరంజీవి చేసిన కొరవ పవన్ కళ్యాణ్ చేస్తాడు. అతనికి అంత సీన్ లేదు. నిలకడ లేని మనిషి. అతన్ని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు.
 
4). విజయవాడ లో టీడీపీ కంచు కోటలు వైసీపీ బ‌ద్దలు కొట్ట‌డం  ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
5). ఈస్ట్,వెస్ట్ లో కనీసం వైసీపీ 20 సీట్లు పైనే గెలుచుకునే అవకాశం ఉంది.
 
6). ఒక నాలుగు నియోజకవర్గాల్లో జనసేన రెండో ప్లేస్ లో నిలుస్తుంది.
 
7). ప్రత్యేక హోదా కోసం చిత్త శుద్ధిగా పోరాడింది జగన్ మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారు...
 
8). 2014 ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసిన ప్రతి 10 మందిలో, 6 మంది వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వెయ్యరని నమ్ముతున్నారు మేధావులు...
 
9).2014 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన 10 మందిలో 9 మంది తిరిగి వైసీపీకే ఓటు వేస్తాం అంటున్నారు.
 
10). జనసేన కి ఓటు వెయ్యడానికి 35 వయసు దాటిన ఎ ఒక్కరు ఇష్ట పడడం లేదు.
 
11). చంద్రబాబుని చిత్తుగా ఓడించబోతున్న రైతులు, ఉద్యోగస్తులు, ఇతర కార్మిక సంఘాలు...
 
12). శెట్టిభలిజ, యాదవ, జాలరి, చాకలి, ఇలా కొన్ని BC సామాజక వర్గాలు టిడిపికి దూరం అయ్యాయి.
 
13). కమ్మసాజిక వర్గంలో కూడా చంద్రబాబుపైన వ్యతిరేఖత వచ్చింది..
 
14). వైసీపీ నుండి జంప్ చేసిన 23 మంది ఎమ్మెల్యేలలో 20 మందికి డిపాజిట్లు రావు...
 
15). వైసీపీకి నవరత్నాలు ద్వారా పోయిన సారి బీజేపీకి ఓటు 3-5 శాతం ఓట్లు వైసీపీ వైపు               మొగ్గుచూపుతున్నాయి...
 
16). మెజార్టీ మైనార్టీ , ఉద్యోగస్తులు వైసీపీ వైపు ఉన్నారు.
 
17) నిజాయతీ , అవినీతి గురించి ఆలోచించే యువత టిడిపి నుండి వైసీపీకి జంప్ అయ్యారు...
 
18). 1995 లో అధికార పార్టీని ప్రజలు ఎలా ఓడించారో అదేరకంగా ఓడించబోతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.