పొత్తుల‌పై చంద్ర‌బాబు క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-09-08 04:27:43

పొత్తుల‌పై చంద్ర‌బాబు క్లారిటీ

కాంగ్రెస్ తో పొత్తు విష‌యంలో తెలంగాణ తెలుగు దేశంపార్టీలో ఏకాభిప్రాయం వ్య‌క్తం అయింది. తాజాగా పొత్తుపై ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుతో సుదీర్ఘంగా చ‌ర్చించిన టీడీపీ నేత‌లు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు.
 
పొత్తుపై చ‌ర్చించ‌డానికి వీలైన‌న్ని ఎక్కువ సీట్ల‌ను సాధించ‌డానికి ప్ర‌త్యేక  క‌మిటీని ఏర్పాటు చెయ్యాల‌ని సూచించారు. ఇక అటు కాంగ్రెస్ తోనే పొత్తు ప‌రిమితం కావాల‌ని తేల్చి చెప్పారు చంద్ర‌బాబు. ఎన్నిల పోటీకి ఏఏ సీట్లు కావాల‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.
 
ఒంట‌రిగా పోటీ చేస్తే అనుకున్న‌ సీట్లు సాధించ‌లేమ‌నే విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ట్లు తెలుస్తుంది.

షేర్ :

Comments