దుబాయిలో బాబు బినామి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu dubai story
Updated:  2018-03-24 06:12:59

దుబాయిలో బాబు బినామి

1) ఉమ్మడి రాష్ట్రాన్ని దగ్గర ఉండి విడగొట్టటం దగ్గరనుండి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటం వరకూ ప్రతిదీ తన దోపిడీకి అనుకూలంగా చూసుకొని పక్కా ప్లాన్ తో పావులు కదిపాడు..ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకి సహకరిస్తుంది ఎవరు ? 
 
ఇన్నివేల కోట్ల నల్లధనాన్ని అంత్యంత చాకచక్యంగా దేశంలోకి తెస్తుంది ఎవరు... చంద్రబాబు నల్లధనం వ్యవహారాలన్నీ దుబాయి కేంద్రంగా సాగుతున్నాయా?  దీనిలో బాబుకి సహకరిస్తుంది బి ఆర్ శెట్టి అనే వ్యాపారవేత్త అట ఇతను దుబాయి లో ఏమి చేస్తుంటాడు?
 
బి ఆర్ శెట్టి అనే అతను దుబాయిలో ఉన్న భారతీయులలో అత్యంత ధనవంతుడు...ఇతను ప్రధాన వ్యాపారం మనీ ఎక్స్చేంజి..  ఇతను UAE Money Exchange కి అధిపతి . దీనిద్వారా మనీ లాండరింగ్ చేస్తారు..ఇతనికి 31 దేశాలలో 800 ఆఫీసులు ఉన్నాయి . ఈ వ్యాపారంలో కొన్ని లక్షల కోట్లు చేతులు మారతాయి , విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకోవటానికి కూడా దీనిని వాడుతున్నారు... ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా పకడ్భందిగా బి ఆర్ శెట్టి ద్వారా వేలకోట్ల నల్లధనాన్ని తెల్ల ధనంగా మారుస్తున్నాడు..
 
 
బి ఆర్ శెట్టి పేరుతొ రంగప్రవేశం 
అమరావతిలో పెట్టుబడులు పేరుతొ విదేశాల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు నిజానికి విదేశాల నుండి తెచ్చింది శూన్యం....కాకపోతే తన సొంత డబ్బునే విదేశాలలో తన బినామీలకు ఇచ్చి వాళ్ళతో ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తున్నట్లు నాటకం ఆడుతూ  వాళ్ళ ద్వారా తన నల్లడబ్బునే ఇక్కడకి తెస్తున్నాడు.
 
8)  అంతేకాదు పెట్టుబడులు పెడుతున్నారనే సాకుతో వేల ఎకరాలు అమరావతిలో విదేశాల నుండి వచ్చే తన బినామీలకు కట్టబెడుతున్నాడు .. 
9) దానిలో భాగమే బి ఆర్ శెట్టి కి 100 ఎకరాలు కట్టబెట్టి , 12000 (12 వేలు ) కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు నాటకమాడుతూ చంద్రబాబు సొంతడబ్బునే బి ఆర్ శెట్టి పేరుతొ ఇక్కడకి తరలించాడు .
10) చంద్రబాబు ఏమీ చేసినా చాలా పకడ్భందిగా ఎవరికీ దొరకకుండా చేస్తాడు .
రుజువులు
G.O.MS.No : 330   Date :- 13-12-2016 
 
బి ఆర్ శెట్టి హాస్పిటల్ కోసం 100 ఎకరాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో...
11)  ఎకరం కేవలం 50 లక్షలకి కట్టబెట్టాడు . మొత్తం 50 కోట్లకి 100 ఎకరాలు కట్టబెట్టాడు . ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఎకరం 5 కోట్లు ఉంది . కనీసం 500 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 50 కోట్లకి కట్టబెట్టాడు . ఈ జీవిలోనే ఇంకా వివరాలు చూడండి . 
...2018 లో హాస్పిటల్ నిర్మాణం పూర్తి 
...2018 లో త్రీ స్టార్ హోటల్ నిర్మాణం పూర్తి 
...2019 లో మెడికల్ యూనివర్సిటీ 
ఇవి కొన్ని మాత్రమే , మిగతావి జీవోలో మీరే చూడండి . 12) ఇప్పుడు 2018 వచ్చింది 
( ఆ జీవో ఇచ్చింది 2016 లో ) , 
డ్) మరి జీవోలో పేర్కొన్నట్లు హాస్పిటల్ రెడీ అయిందా ? 
ఏ )  కనీసం పునాది అయినా తీసారా ? 
దేవుడికే తెలియాలి . 
13)  హాస్పిటల్ శంకుస్థాపన చేస్తూ మొత్తం 12 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటన ( 1.8 బిలియన్లు ) . ఇది అంతా చంద్రబాబు డబ్బే , కాకపోతే బి ఆర్ శెట్టి పేరుతొ చంద్రబాబు నడుపుతున్న నాటకం . 
14)  చంద్రబాబు ఈ మూడేళ్ళలో ఎన్నో సార్లు పెట్టుబడులు పేరుతొ విదేశాలలకి వెళ్ళాడు , ఏ దేశం వెళ్లినా  ప్రతిసారీ చంద్రబాబు కలుసుకొనేది బి ఆర్ శెట్టినే .
15)  ఇతను చంద్రబాబు ఏ దేశం వెళ్తే ఆదేశంలో ప్రత్యక్షం అవుతాడు . 
16) అంతేకాదు చంద్రబాబు సంవత్సరానికి రెండుసార్లు వ్యక్తిగత పర్యటన పేరుతొ దుబాయి , సింగపూర్ , మలేసియా వెళ్తాడు . ఆ వివరాలన్నీ పూర్తి గోప్యంగా ఉంచుతారు , కనీసం ఏ దేశానికి వెళ్ళాడో కూడా ఎవరికీ చెప్పరు . 
ప్)  చంద్రబాబు గత నవంబర్లో రెండు రోజులు  కేరళ వెళ్ళాడు , ఎందుకు వెళ్ళాడో తెలుసా ? 
17 ) దుబాయి కేంద్రంగా వ్యాపారాలు చేసే యూసఫ్ అలీ , బి ఆర్ శెట్టి లు ఇద్దరు కొచ్చి ( కేరళ రాజధాని ) లులు పేరుతొ పెద్ద పెద్ద మాల్స్ కట్టారు , ఇంకా కొచ్చి కన్వెన్షన్ సెంటర్ కూడా కట్టారు . 
18) వాటిని పరిశీలించటానికి వాటి నిర్వహణ వ్యవహారాలు చూడటానికి చంద్రబాబు కేరళ వెళ్ళాడు . 
19) అలాంటి మాల్స్ నే విశాఖపట్టణంలో కూడా ప్లాన్ చేస్తున్నారు .
20) కొచ్చిలో కట్టిన మాల్స్ అంతా చంద్రబాబు పెట్టుబడేనని అక్కడ అందరూ గుసగుసలాడుకొంటున్నారు . 
21) తన నల్లధనాన్ని దుబాయి వ్యాపారస్తుల ద్వారా ఇక్కడకి తరలించి పెట్టుబడులు పెట్టిస్తున్నాడు . 
 
సైమా సినిమా అవార్డులు
 
22 ) సరిగ్గా మూడునెలలు క్రితం దుబాయి లో సైమా సినిమా అవార్డుల ఫంక్షన్ జరిగింది . 
23) ఈసారి ఈ ఫంక్షనలో చాలా చిత్రాలు జరిగాయి . సినిమాలకి ఏ మాత్రం సంభంధం లేని 
A) నారా బ్రాహ్మణి చీఫ్ గెస్ట్ , 
B) ఆమెతోపాటు చంద్రబాబు నల్లధనాన్ని దేశవిదేశాలు తరలిస్తున్న బి ఆర్ శెట్టి మరో చీఫ్ గెస్ట్ . 
C) చంద్రబాబు మరో బినామీ కేరళలో బాబు డబ్బుని పెట్టుబడిగా పెట్టిన యూసఫ్ అలీ మరో విశిష్ట అతిధి . 
24)  అసలు సినిమాలకి ఏ మాత్రం సంబంధంలేని ముగ్గురు వ్యక్తులు దుబాయిలో కలుసుకోవటం , అందులో ముగ్గురు చంద్రబాబు మనుషులు కావటం ఇంకా అనుమానాలకు తావిస్తుంది . 
D) ఈ ఫంక్షన్ కార్యక్రమంలో అందరినీ ఆహ్వానించి దగ్గరుండి మర్యాదలు చేసింది రాజమండ్రి ఎంపీ చంద్రబాబు మరో బినామీ మురళీమోహన్ . 
25). ఈ విధంగా చంద్రబాబు రాజధానిలో విదేశీ పెట్టుబడులు పేరుతొ దోచుకొని దేశం దాటించిన తన సొంత డబ్బునే తన బినామీల ద్వారా తెల్ల ధనంగా మార్చి తెస్తున్నాడు , 
26). దానిని అడ్డంపెట్టి  మళ్ళీ రాజధానిలో వేల ఎకరాలని తన బినామీలకే కట్టబెడుతున్నాడు ..
27)  విదేశాల నుండి పెట్టుబడులు వస్తున్నట్లు అందరినీ నమ్మించి ముందు తెల్లధనంగా మారుస్తారు , అంతేకాకుండా దానిపేరుతో భూములు కొట్టేస్తారు ..
28). అక్కడ వాళ్ళు కొత్తగా కట్టేది కూడా ఏమీ ఉండదు . మార్చుకున్న తెల్లదనం ఆఖరికి అటుతిరిగి చంద్రబాబు హెరిటేజ్ లాభాల కింద జమ చేస్తారు ..
 
ఒక్కసారి నారా బ్రాహ్మణి ఇంటర్వ్యూ చూడండి .
29)   కేవలం మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా 50 కోట్లున్న హెరిటేజ్ ఆస్తి ఈనాటికి 14 వేల కోట్లకి చేరుకుంది . 30)  రాబోయే 5 సంవత్సరాలలో దానిని 50 వేల కోట్లకి చేరుస్తామని ధీమాగా చెప్తుంది . 
31)  50 కోట్ల నుండి 50 వేల కోట్లకి కంపెనీ చేరుకొంది అంటే ఎక్కడి నుండి అంత డబ్బు వచ్చినట్లు . 
 
1999 నుండి 2004 వరకూ కూడా ఇదే దుబాయి కేంద్రంగా హాసన్ ఆలీ ద్వారా వేల కోట్లు తరలించాడు . 
కొసమెరుపు :- రాష్ట్ర అప్పు ఈ మూడేళ్ళలో 90 వేల కోట్ల నుండి 2  లక్షల 20 వేల కోట్లకి చేరుకొంది . 
అలానే హెరిటేజ్ ఆస్తికూడా 50 కోట్ల నుండి 50 వేల కోట్లకి చేరుకొంది , 
మిగతా మొత్తం కూడా తన బినామీల పేరుతొ ఎక్కడో ఒకచోట పెట్టుబడులు పెట్టించే ఉంటాడు మన చంద్రబాబు .
 
నోట్ !!
ఇది సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది... పాఠ‌కుల కోసం అందిస్తున్న క‌థ‌నం మాత్ర‌మే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.