స్టైల్ గా సెల్ఫీ దిగిన చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-16 15:47:13

స్టైల్ గా సెల్ఫీ దిగిన చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిన్న స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజ్ వ‌ద్ద అమ‌రావ‌తి సెల్ఫీ పాయింట్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాను నిన్న సెల్ఫీ పాయింట్ వ‌ద్ద‌ తీసుకున్న ఫోటోను ఈ రోజు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు అంతేకాదు ఈ ఫోటుకు ఒక ట్యాగ్ లైన్ కూడా  చేర్చారు. 
 
విజయవాడ నగరానికే తలమానికం ప్రకాశం బ్యారేజి వద్ద అమరావతి సెల్ఫీ పాయింట్‌'ను ప్రారంభించడంతో మరింత అందం వచ్చింది. అలాగే రాబోయే రోజుల్లో బ్యారేజి వద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుస్తాము. అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.