రాష్ట్రంలో ఎండల బాధ్యత అధికారులదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 18:29:30

రాష్ట్రంలో ఎండల బాధ్యత అధికారులదే

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం అమరావతిలో నీరు - ప్రగతి పథకంపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఈ సమావేశంలో ఎండలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్ర‌త‌ ఎక్కువగా ఉందని చెప్పారు.
 
రాష్ట్రంలో ఎండల తీవ్రతను తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు..రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండకూడదని అనుచిత వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఎండలపై చేసిన వ్యాఖ్యలతో అధికారులు కంగుతిన్నారు...
 
ఎండలను ఎలా కంట్రోల్ చేస్తామని వాపోతున్నారు అధికారులు.. చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో చేశారు..మొన్న ఒక సభలో బ్రిటీష్ వారితో పోరాటం చేసిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు...ఇంకో సభలో అవినీతిలో ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.