చంద్ర‌బాబు రీ కాల్ పిటీష‌న్ పై న్యాయ‌స్థానం విచార‌ణ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-10-12 12:28:43

చంద్ర‌బాబు రీ కాల్ పిటీష‌న్ పై న్యాయ‌స్థానం విచార‌ణ‌

మ‌హ‌రాష్ట్ర ధ‌ర్మ‌బాద్ కోర్టులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రీ కాల్ పిటీష‌న్ పై తాజాగా వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ వాద‌న‌లు సుమారు గంటసేప‌టి నుంచి కొన‌సాగుతున్నాయి. బాబ్లీ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబుతో స‌హా ప‌లువురు నేత‌ల‌కు ధ‌ర్మ‌బాద్ కోర్టు గ‌తంలో వారెంట్లు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా వీరంద‌రు కోర్టుకు హాజ‌రు కావాల‌ని నోటీసులను జారీ చేసింది ధ‌ర్మాస‌నం.
 
అయితే కోర్టుకు హ‌జ‌రు అవ్వాలా లేదా అనేదానిపై నేత‌ల‌తో సుదీర్ఘ మంత‌నాలు జ‌రిపిన చంద్ర‌బాబు నాయుడు ఆ త‌ర్వాత రీ కాల్ పిటీష‌న్ వేశారు. దీంతో కోర్టులో వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ వాద‌న‌ల త‌ర్వాత ధ‌ర్మ‌బాద్ కోర్టు ఏం చెబుతుంద‌న్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్ర‌జ‌లకు ఆస‌క్తి నెల‌కొంది.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.