సంచ‌లనం.. బాబు హోదా విష‌యంలో మ‌రో ట‌ర్న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-07-24 04:38:57

సంచ‌లనం.. బాబు హోదా విష‌యంలో మ‌రో ట‌ర్న్

2014లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీకి విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాను కేటాయిస్తామ‌ని మోడీ చెబితే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌హ‌కరించ‌లేద‌ని జీవీల్ న‌ర‌సింహులు గుర్తు చేశారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో యూట‌ర్న్ తీసుకుని ప్ర‌త్యేక హోదా కావాలంటున్నారని రాజ్య‌స‌భ స్పీక‌ర్ కు జీవీఎల్ వివ‌రించారు.
 
ఇంకా ఏం చెప్పారు అంటే...
 
-  ప్ర‌త్యేక ప్యాకేజిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వాగ‌తించారు GVL.
- హోదాతో రూ. 3500 కోట్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు, GVL.
- జ‌న‌వ‌రిలో ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ  కేంద్రానికి లేఖ రాశారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.
- టీడీపీ ప్ర‌త్యేక ప్యాకేజికి మ‌ద్ద‌తు ఇస్తూ తీర్మానాలు తీసుకున్నారని అందుకు త‌గిన అంశాల‌ను చ‌దివి వినిపిస్తున్న‌ GVL.
- టీడీపీ నాయ‌కులు యూట‌ర్న్ తీసుకోలేదు. మ‌ల్టిబుల్ ట‌ర్న్ తీసుకున్నారు.
- ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై కేంద్రానికి కేంద్రానికి ప్ర‌త్యేక‌ హోదా శ్ర‌ద్దఉంది GVL.
- ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద ఏపీకి 7.4 ల‌క్ష‌ల ఇళ్ల‌ను కేటాయిచారు.
- పీఎం భీమా యోజ‌నను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చంద్ర‌న్న భీమా మాచ్చుకున్నారు GVL.
- ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.
- కేవ‌లం బీజేపీ వ‌ల్లే ఏపీకి ప్రాజెక్ట్ లు GVL.
- ఈ ఏపీ కింద ఏపీకి ప్ర‌త్యేక స‌హాయం చేస్తామ‌ని చెప్పింది GVL
- చంద్ర‌బాబు ప్యాకేజిని తీసుకుంటూ హోదా అడ‌గ‌టం అనైతికం
- ల‌క్షా 17 వేల‌కు పైగా ఏపీకి నిధుల‌ను కేటాయించాం
- 2045 క‌ల్లా కోటీ ప‌ది ల‌క్ష‌లు
- పోల‌వ‌రం మోడీవ‌రం
- నాలుగు ఇండ‌స్ట్రియ‌ల్ కారిడ‌ర్ ఏపీకి ఇచ్చాం GVL
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.