బీజేపీ జోలికి వద్దు ఎందుకంటే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 12:16:56

బీజేపీ జోలికి వద్దు ఎందుకంటే

మొత్తానికి రెండు నాల్క‌ల దోర‌ణి క‌నిపిస్తోంది పార్టీలో, తెలుగుదేశం అధినేత ఏపీకి ఎటువంటి అన్యాయం జ‌రిగినా తాను స‌హించ‌లేను అని చెప్పిన చంద్రబాబు, కేంద్రంతో పోరాటానికి దిగుతాం కావాలంటే కోర్టుకు వెళ‌తాం అన్యాయం జ‌రిగితే స‌హించ‌లేం అని అన్నారు.. అయితే ఇప్పుడు ఇదే మాట మారిపోయింది.

రాష్ట్ర విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే సుప్రీం కోర్టుకు వెళతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో వెంటనే మాట మార్చారు...దీనిపై ఇప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి...  ఏపీకి అన్యాయం జ‌రిగితే తాము కోర్టుకు వెళ‌తాం అన్న మాటను, వ‌క్ర వ్యాఖ్య‌లు అతికించార‌ని.

కోర్టుకు వెళ‌తాం అంటే బీజేపీని వ్య‌తిరేకించిన‌ట్లు కాద‌ని చెప్పారు చంద్ర‌బాబు...విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే మనకున్న చివరి అవకాశం కోర్టుకు వెళ్లడం ఒక్కటేనని అన్నానని, ఇది బీజేపీకి వ్యతిరేకంగా కాదని గుర్తించాలని మంత్రులకు చెప్పారు.తాను బీజేపీపై ఎందుకు పోరాటం చేస్తానని ప్రశ్నించారు. మొత్తానికి బీజేపీ ఎత్తులు వేయ‌డానికి సిద్దం అయింద‌ని స‌మాచారం రావ‌డంతో, తెలుగుదేశం కాస్త వెన‌క్కి త‌గ్గింది అని ప్ర‌జ‌లు వైసీపీ నాయ‌కులు విమ‌ర్శలు చేస్తున్నారు.

​మొత్తానికి రెండు నాల్క‌ల దోర‌ణి క‌నిపిస్తోంది పార్టీలో, తెలుగుదేశం అధినేత ఏపీకి ఎటువంటి అన్యాయం జ‌రిగినా తాను స‌హించ‌లేను అని చెప్పిన చంద్రబాబు, కేంద్రంతో పోరాటానికి దిగుతాం కావాలంటే కోర్టుకు వెళ‌తాం అన్యాయం జ‌రిగితే స‌హించ‌లేం అని అన్నారు.. అయితే ఇప్పుడు ఇదే మాట మారిపోయింది.

రాష్ట్ర విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే సుప్రీం కోర్టుకు వెళతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో వెంటనే మాట మార్చారు...దీనిపై ఇప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి...  ఏపీకి అన్యాయం జ‌రిగితే తాము కోర్టుకు వెళ‌తాం అన్న మాటను, వ‌క్ర వ్యాఖ్య‌లు అతికించార‌ని.

కోర్టుకు వెళ‌తాం అంటే బీజేపీని వ్య‌తిరేకించిన‌ట్లు కాద‌ని చెప్పారు చంద్ర‌బాబు...విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే మనకున్న చివరి అవకాశం కోర్టుకు వెళ్లడం ఒక్కటేనని అన్నానని, ఇది బీజేపీకి వ్యతిరేకంగా కాదని గుర్తించాలని మంత్రులకు చెప్పారు.తాను బీజేపీపై ఎందుకు పోరాటం చేస్తానని ప్రశ్నించారు. మొత్తానికి బీజేపీ ఎత్తులు వేయ‌డానికి సిద్దం అయింద‌ని స‌మాచారం రావ‌డంతో, తెలుగుదేశం కాస్త వెన‌క్కి త‌గ్గింది అని ప్ర‌జ‌లు వైసీపీ నాయ‌కులు విమ‌ర్శలు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.