ఈ ట్వీట్ తో చంద్ర‌బాబు ఇమేజ్ పూర్తిగా డ్యామెజ్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-10-26 16:29:31

ఈ ట్వీట్ తో చంద్ర‌బాబు ఇమేజ్ పూర్తిగా డ్యామెజ్‌

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నాన్ని ఖండిస్తూ ఇరు తెలుగు రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన న‌టీ న‌టులు కూడా మాన‌వీయ‌కోణంలో దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు. అయితే ఈ హత్యాయ‌త్నం పై అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్య‌తిరేకించి చ‌ర్య‌లు తీసుకోవాల్సింది పోయి ఇష్టానుసారంగా మ‌ట్లాడుతూ ట్వీట్ చేశారు.  దీంతో చంద్ర‌బాబు నాయుడుకు ఇటు తెలంగాణ‌తో పాటు అటు ఏపీలో కూడా పూర్తిగా ఇమేజ్ డ్యామేజ్ దెబ్బ‌తింది.
cbn
 
ప్రతిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడి జరిగిన ప్రదేశం కేంద్ర పరిధిలో ఉంది. పైగా దాడి జరిగాక బాధ్యతతో ప్రవర్తించాల్సిన వ్యక్తులు నేరుగా హైదరాబాద్ వెళ్లి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రథమ చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయారు.
 
మ‌రో ట్వీట్ చేస్తూ.. సంఘటన జరిగిన వెంటనే గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి రిపోర్టు అడిగారు. తరువాత పవన్ కల్యాణ్ ఖండించడం, తిత్లీ మీద ఒక్క మాట మాట్లాడని కేసీఆర్, కేటీఆర్ కూడా ఈ విషయంలో మాత్రం స్పందించారు. దీన్ని బట్టే అర్థమవుతోంది అసలు జరిగిన దాంట్లో వాస్తవమెంత అన్నది.
 
అసలు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ జ‌గ‌న్ బాధ్యతగా పోలీసులకు సమాచారం అందించ