చంద్ర‌జ్యోతి కోరిక బ‌య‌ట‌ప‌డింది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 15:09:50

చంద్ర‌జ్యోతి కోరిక బ‌య‌ట‌ప‌డింది

అధికార పార్టీ చేసిన అభివృద్ది వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు సాధించి పెడుతుంది అని వీరికి వీరే జ‌ర్నిలిజం కోణాన్ని కూనీ చేసి ఓ ప‌త్రిక ఎల్లో ఇజాన్ని చూపిస్తోంది... క‌నీసం వెయ్యి మంది ప‌ల్స్ తెలుసుకుని ఈ స‌మాధానంగా వార్త రాశారా అంటే,అందులో ఇసువైంతైన నిజాన్ని వాస్త‌విక‌త‌ను చూపిన దాఖ‌లాలు లేవు..ఎక్క‌డో కొండ కోన‌ల్లో రాత‌ల్లా ఇటువంటి కొటెష‌న్లు ఇస్తే, చ‌దివే వారికి అధికార పార్టీపై సాఫ్ట్ కార్న్ పెరుగుతుంది అని వారి అంత‌రంగీకం అయి ఉంటుంది.
 
ట్రాక్ట‌ర్ న‌డిపినా వార్త‌గా చూపించ‌వచ్చు కాని ట్రాక్ట‌ర్ ఇలాగే న‌డ‌పాలి అని, వారికి  నేర్పింది ఈయ‌నే అనేలా చూపించే ద్రుక్కోణం ఎంత‌టి అభిమాణ ప‌రాకాష్ట‌కు నిద‌ర్శ‌న‌మో తెలుసుకోవ‌చ్చు.. నిజాల్ని చెప్పే క‌లాలు ఇలా అవాస్త‌వాల‌ను క‌రెన్సీకోసం తాకట్టు పెడుతున్నాయి అని ప్ర‌జ‌ల‌కు ఈ నాలుగేళ్లుగా ఈ ప‌త్రిక‌తో తేట తెల్ల‌మైంది.
 
డ‌ప్పు భ‌జ‌న చేయ‌డంలో మించిన ఎల్లో ఇజం లేదు అనేలా ఉంది.. ఇక వాస్త‌విక‌త మ‌చ్చుకైనా లేదు.. ఇక కేంద్రం కూడా అధికార పార్టీని చేతులారా వ‌దులుకున్నామ‌ని మ‌ద‌న‌ప‌డుతోంద‌ట...పీఎం కూడా మ‌రో రెండు విదేశీ ప్ర‌యాణాల‌ను కూడా వ‌దిలేసి ఈ విషయం ఆలోచిస్తూ ఉన్నార‌ట‌.
 
ఇదే నా విలువ‌ల‌కు నిద‌ర్శ‌నం అనేది అర్దం కావ‌డంలేదు... అప్ర‌తిహాసంగా బీజేపీ విజ‌యాలు కొన‌సాగుతున్నా, వీరికి క‌నిపించ‌డం లేదు.. ఇక ఇక్క‌డ క‌ర్నాట‌క ఫ‌లితాల త‌ర్వాత మ‌రింత బీజేపీ పై విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల‌నుంచి పెరిగాయి అని వీరు అనే బ‌దులు, సింగిల్ పార్టీగా అన్ని సీట్లు గెలుచుకోవ‌డం అక్క‌డ ఆషామాషీ కాదు అనేది మాత్రం చెప్ప‌రు.. చివ‌ర‌కు 20 శాతం సీట్లు వచ్చిన కుమార‌స్వామినీ సీఎం చేయ‌డంలో కూడా ఈయ‌న అందవేసిన చెయ్యి అని గతంలోనే క‌ర‌ప‌త్రాలు పంచారు.. 
 
ఇక పైన పేరును నిజంగా సార్ద‌కం చేసుకుంది ఈ ప‌త్రిక ప్ర‌ధాని సీటుని 25 ఎంపీలు ఇస్తే నిజంగా డిసైడ్ చేస్తార‌ట త‌న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టంది ..ఇలానే 30 సీట్లు అసెంబ్లీకి ఇస్తే సీఎం ని కూడా సెల‌క్ట్ చేస్తారామో ఆలోచించాలి..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.