చిత్తూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే జ‌న‌సేన‌లోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

janasena party
Updated:  2018-09-20 03:04:09

చిత్తూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే జ‌న‌సేన‌లోకి

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొంద‌రు కీల‌క నాయ‌కులు త‌మ‌ను పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌నో, లేక అసంతృప్తితోనో కార‌ణం ఏమైన‌ప్ప‌టికి  కొంద‌రు టీడీపీ కీల‌క నేత‌లు ఇత‌ర పార్టీల్లో జంప్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వ‌ల‌స‌ల‌ను ఆపేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లితం మాత్రం ద‌క్క‌డంలేదు.
 
అయితే ఇదే క్ర‌మంలో మాజీ తిరుమ‌ల తిరుప‌తి చైర్మ‌న్, మాజీ ఎమ్మెల్యే చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి త‌ర్వ‌లో జ‌న‌సేన‌లో చేరేందుకు వ‌డివ‌డిగ అడుగులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ద‌ల‌వాడ, అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను హైద‌ర‌బాద్ లో క‌లుసుకుని త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై చ‌ర్చించుకున్న‌ట్లు తెలుస్తుంది. 
 
ఈ చ‌ర్చ త‌ర్వాత విజ‌య‌ద‌శ‌మి రోజున చ‌ద‌ల‌వాడ అధికారికంగా జ‌న‌సేన పార్టీలో చేరుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి అంతే కాదు రానున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి చాలామంది టీడీపీ నాయ‌కులు జ‌న‌సేన తీర్థం తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.