బ్రేకింగ్ య‌ర‌ప‌తినేని ఇంటిపై సీఐడీ దాడి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

yarapthineni srinivas
Updated:  2018-08-18 13:53:26

బ్రేకింగ్ య‌ర‌ప‌తినేని ఇంటిపై సీఐడీ దాడి

కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస్ అధికారంలో ఉండి సంపాదించుకోవాల‌నే ఉద్దేశంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ఖ‌నిజ సంప‌ద‌ను అక్ర‌మంగా స్వాధీనం చేసుకుని వాటి ద్వారా డ‌బ్బుల‌ను సంపాదించు కుంటున్నారు. ఇక ఈ వ్య‌వ‌హారం తారా స్థాయికి చేరుకుని చివ‌రికి హైకోర్టు నుంచి ఉత్త‌ర్వులు వ‌చ్చినా కూడా య‌ర‌ప‌తినేని అక్ర‌మ మైనింగ్ ప‌నుల‌ను ఆప‌లేదు. 
 
దీంతో సీరియ‌స్ అయిన అధికారులు.. సీబీసీఐడీ అధికారుల‌తో నేడు విచార‌ణ‌ ప్రారంభించింది. ముందుగా పిడుగు రాళ్ల‌ పోలీస్ స్టేష‌న్ కు చేరుకున్న సీఐడీ అధికారులు మైనింగ్ అధికారుల ద‌గ్గ‌ర ఫైళ్ల‌ను సేక‌రించారు. ఈ ఫైళ్ల‌లో ఉన్న డిటేల్స్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు సున్నం త‌యారి దారుల‌తో స‌మావేశం అయిన సీఐడీ అధికారులు 18 సంవ‌త్స‌రాల లావాదేవీల గురించి వీచార‌ణ‌ చేప‌ట్టారు. 

షేర్ :