చంద్రబాబు నైజం ఇదే...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

babu character
Updated:  2018-04-08 03:21:07

చంద్రబాబు నైజం ఇదే...

ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పొలిటికల్ గేమ్స్ ఆడటంతో దిట్ట మన చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటం చూసి, ప్రజలలో ఆయనకు లభిస్తున్న ఆదరణకి చంద్రబాబుకి నిద్ర కరువైంది. చేసేది ఏమి లేక ఎన్డీయేకి విడాకులిచ్చేసాడు. తాజాగా అఖిలపక్ష సమావేశంలో ఊహించని విధంగా మోడీ మీద విమర్శలు గుప్పించారు.
 
గాలి ఎటు వీస్తే అటు వంగే నైజం బాబుగారిదని మరోసారి రుజువైంది. ఒకప్పుడు మోడీకి వంగి వంగి దండాలు పెట్టిన బాబు ఇప్పుడు మోడీని దోషిలా దూషించటంతో ఆయన వక్రబుద్ధి బయటపడుతోంది. తప్పులు కవర్ చేసుకోవటానికి తన తెలివినంత ప్రదర్శిస్తున్నారు. నాలుగేళ్లుగా ఏపీ కోసం పోరాటం చేయకుండా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని జనాలకి తెలిసిపోయింది అనుకున్నారేమో కొత్త స్టోరీ వినిపిస్తున్నారు.
 
అఖిలపక్ష సమావేశంలో మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ... మోడీ డిక్టేట‌ర్ లాంటి నాయకుడని ముందే ఎన్డీయే స‌ర్కారుతో పొత్తు వదులుకుంటే మ‌రిన్ని వేధింపులు ఉండేవని, పోల‌వ‌రంతో స‌హా అనేక ప్రాజెక్టుల‌కు ఆటంకాలు ఎదుర‌య్యేవని చెప్పటం వింతగా ఉంది. వాళ్లు న‌మ్మ‌క‌ద్రోహం చేస్తున్నార‌ని, వారితో విడాకులు తీసుకునేవరకు హ‌క్కుల కోసం పోరాడా అని చెప్పటం జోక్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది.మనకు రావాల్సిన హక్కులు కోసం తర్వాత పోరాడోచ్చు...ముందు మీరు ఇచ్చిన హామీల సంగతి తేల్చండి అంటున్నారు ప్రజలు.

షేర్ :

Comments

5 Comment

  1. Привет всем участникам форума! Нашел интересные новости на этом сайте: http://agentorange.ru : http://agen

    Привет всем участникам форума! Класный у вас сайт! Нашёл новости в сети: http://planetnew.ru/news/2456-priostan

    guest test post [url=http://temresults2018.com/]bbcode[/url] html http://temresults2018.com/ simple

    Здравствуйте! Класный у вас сайт! Что думаете по этим новостям?: http://techrize.ru/news/21277-eks-sekretar-busha-mladshego-11-sentya

    Order Medrol Dose Pack [url=http://cialiviag.com]generic cialis from india[/url] Effet Du Cialis Generique

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.