ఎంపీ మిథున్ రెడ్డితో కువైట్ కో‍‍‍ క‌న్వీన‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

rajampeta ycp mp mithun reddy
Updated:  2018-04-02 16:53:20

ఎంపీ మిథున్ రెడ్డితో కువైట్ కో‍‍‍ క‌న్వీన‌ర్

ఏపీలో పాద‌యాత్ర చేస్తున్న ప్ర‌తిప‌క్షనేత వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఇటీవ‌ల క‌లిశారు కువైట్ విభాగం వైసీపీ కో క‌న్వీన‌ర్ గోవిందు నాగ‌రాజు...ప్రజా సంకల్ప యాత్రకు గుర్తుగా జగన్ కి మెమొంటోను ప్రజెంట్ చేసారు గోవిందు నాగరాజు. 
 
కువైట్ లో పార్టీ పరిస్థితి, అలాగే ఆంధ్ర ప్రజలు కువైట్ లో ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది... కువైట్ లో ఉండే తెలుగు ప్రజలందరికి వైసీపీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని జగన్  భరోసా ఇచ్చారని తెలియజేసారు... ఇక జ‌గ‌న్ తో పాటు ఆయ‌న క‌డ‌ప జిల్లా నాయ‌కుల‌ను క‌లిసి పార్టీ గురించి కువైట్ విభాగం గురించి చ‌ర్చిస్తున్నారు.
 
ఇక తాజాగా ఆయ‌న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని క‌లిశారు సెగ్మెంట్లో జ‌రుగుతున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల పై ఆయ‌న ప‌సంశించారు... కువైట్ లో వారికి చేస్తున్న సాయం గురించి పార్టీ గురించి ఆయ‌న‌తో కాసేపు ముచ్చ‌టించారు. జిల్లా లో చేస్తున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల గురించి అలాగే ప్ర‌త్యేకహూదా గురించి ఎంపీ మిథున్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆయ‌నకు శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు..
 
మ‌రింత పార్టీకి సేవ చేయాల‌ని, ముఖ్య‌మంత్రిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ని చూడాలి అని ఈ స‌మ‌యంలో తెలియ‌చేశారు... ఏ అవ‌సరం ఉన్నా త‌న‌కు తెలియ‌చేయ‌మ‌ని ప్ర‌జ‌ల‌కు ఎటువంటి సాయం కావాలి అన్నా కువైట్ త‌ర‌పున అక్క‌డ తెలుగువారికి ఎటువంటి సాయం అయినా చేయాలి అని తెలియ‌చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.