టీడీపీ స‌ర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

high court and chandrababu
Updated:  2018-10-23 01:02:10

టీడీపీ స‌ర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ్రామ‌పంచాయితీ ఎన్నిక‌లు పెండింగ్ లో ఉన్న సంగతి అంద‌రికీ తెలిసిందే. స‌ర్పంచ్ ల ప‌ద‌వులు ఆగ‌స్ట్ నెల‌కే గ‌డువు ముగియ‌డంతో స‌ర్కార్ ఈ విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టింది. 
 
అయితే తాజాగా హై కోర్టు పంచాయితీ ఎన్నిక‌ల‌పై  సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. ఏపీలో మ‌రో మూడు నెలల్లో పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని తీర్పు నిచ్చింది. స్పెషల్ ఆఫీస‌ర్స్ ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో నెంబ‌ర్ 90ని హైకోర్టు కొట్టివేసింది.

షేర్ :

Comments

0 Comment