ఐటీ దాడులపై టీడీపీ కి బిగ్ షాక్.. నెక్స్ట్ ఎవరో ఫిక్స్ అయ్యింది..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-17 03:14:10

ఐటీ దాడులపై టీడీపీ కి బిగ్ షాక్.. నెక్స్ట్ ఎవరో ఫిక్స్ అయ్యింది..

ఇప్పటికే ఐటి దాడులు చేస్తూ ఏమి రికవర్ చేయలేకపోయినా ఐటి శాఖ, ఈ సారి మరింత పకడ్బందీగా దాడులకు రంగం సిద్ధం చేసింది. ఈ సారి టార్గెట్ ఒక ఒక టిడిపి ఎంపీ ని ఎంచుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే  టిడిపి నేతలు బీద మస్తానరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఆస్తులపై ఐటి సోదాలు నిర్వహించారు అధికారులు.
 
ఇప్పటి వరకు ఐటి అధికారుల టార్గెట్ చూస్తే చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్నవారిపై, పార్లమెంటులో బిజెపి కి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపైనే జరిగాయి.  దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారా అని ఏపీలోనూ, తెలంగాణలోనూ హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.  మరి ఆ నెక్స్ట్ టార్గెట్ ఎవరు.. ఇప్పుడు చూద్దాం.. 
 
ఈ ఎంపీ ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఖరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక పోతే నెక్స్ట్ టార్గెట్ గా ఎంపీ గల్లా జయదేవ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన చెల్లించాల్సిన ట్యాక్స్ డిస్ప్యూట్స్ గురించి అధికారులకు ఆరాలు తీస్తున్నట్టు  తెలుస్తోంది. అంతేకాదు గత పార్లమెంటులో బిజెపి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు బిజెపి కి వ్యతిరేకంగా గల్లా తన గళాన్ని గట్టిగా  వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన స్పీచ్ అప్పట్లో సంచలనం