ర‌మేష్ కు ఎమ‌ర్జెన్సీ ఫోన్ హుటా హుటీన హైద‌రాబాద్ కు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp cm ramesh
Updated:  2018-10-13 04:27:13

ర‌మేష్ కు ఎమ‌ర్జెన్సీ ఫోన్ హుటా హుటీన హైద‌రాబాద్ కు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితుడు సీఎం ర‌మేష్ నివాసం, అత‌ని కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొత్త మ‌లుపులు తిరిగాయి. నిన్న ఉద‌యం నుంచి ర‌మేష్ నివాసాల‌పై అధికారులు ఏక‌దాటిగా సోదాలు నిర్వ‌హిస్తూనే ఉన్నారు. 
 
అయితే ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ కు ర‌మేష్ రావాల‌ని ఐటీ అధికారులు కోరారు. దీంతో ఢిల్లీలో ఉన్న ఆయ‌న హుటా హుటీనా హైద‌రాబాద్ కు ప్రయాణం అయ్యారు. సీఎం నివాసంలోని కొన్ని లాక‌ర్లకు ఆయ‌న వేలి ముద్ర‌ల‌తో లాక్ చేసి ఉండ‌టంతో వాటిని తెరిచేందుకు ఆయ‌న‌ను ఐటీ అధికారులు హైద‌రాబాద్ కు ర‌ప్పిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు