జ‌గ‌న్, విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan and vijaya sai reddy
Updated:  2018-08-22 01:45:39

జ‌గ‌న్, విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

ఎపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల ముస్లిం సోద‌ర‌, సోద‌రీ మ‌ణుల‌కు బ‌క్రీద్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. ఈద్ మీకు మీ కుటుంబ స‌భ్య‌ల‌కు శాంతి సంప‌ద‌లు క‌లగాల‌ని, అల్లా అనుగ్ర‌హం ప్ర‌తీ ఒక్క‌రిని దీవించాల‌ని కోరుకుంటున్నాన‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 
ఇక ఇదే క్ర‌మంలో వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి కూడా ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోద‌రుల‌కు ఈద్ ముభార‌క్ అని తెలిపారు.

షేర్ :

Comments