వైఎస్ జ‌గ‌న్ తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-11-05 05:17:18

వైఎస్ జ‌గ‌న్ తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు జ‌గ‌న్ ఒక‌ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌కు అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంద‌రికీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
చీక‌టి మీద వెలుగు, చెడుమీద మంచి దుష్ట శ‌క్తుల మీద దైవ శ‌క్తులు సాధించిన విజ‌యానికి దీపావ‌ళి ప్ర‌తీక అని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఈ దీపావ‌ళి ప్ర‌తి ఇంటా ఆనందాలతో కోటి కాంతులు నింపాల‌ని వైఎస్ జ‌గ‌న్ కోరారు. 

షేర్ :

Comments

<