జగన్ మరో మైలురాయి...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-29 11:38:59

జగన్ మరో మైలురాయి...

వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం స్థాపించడానికి, ప్రజల కష్టాలను దగ్గరి నుండి తెలుసుకోవడానికి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు..ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాళ్లకు నేనున్నాను అనే భరోసాను ఇస్తూ ముందుకు వెళ్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
 
ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం కృష్ణ జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకిలో అశేష జనవాహిని మధ్య నిర్విరామంగా కొనసాగుతుంది...ఇక్కడే జగన్ మరో 1900  కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు...ప్రతి 100 కిలోమీటర్లకు గుర్తుగా ఒక చెట్టును నాటుతూ ముందుకు వెళ్తున్నారు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి...  ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి చేరుకున్న మైలురాయిని ఒక్క సరి చూస్తే...
 
ప్రజా సంకల్పయాత్ర మైలురాయి...
 
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017) 
 
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)
 
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)
 
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)
 
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
 
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)
 
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబరు ‌24, 2017)
 
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
 
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
 
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
 
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
 
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)
 
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
 
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
 
1400​‍ - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
 
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
 
1600- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
 
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7, 2018)
 
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)
 
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.