ఎట్ట‌కేల‌కు నిజం చెప్పిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 15:37:27

ఎట్ట‌కేల‌కు నిజం చెప్పిన జ‌గ‌న్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాలుగు రోజుల పాద‌యాత్ర‌లో ఓ  విష‌యం పై ఎటువంటి ప్ర‌క‌ట‌న మాట‌లు వ్యాఖ్య‌లు ప‌రుష రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేయ‌డం లేదు..ఇదే  అంద‌రూ ఆలోచిస్తున్నారు.. జ‌గ‌న్ కాస్త జోష్ త‌గ్గించారా లేదా టీడీపీని టార్గెట్ చేయ‌డం ఎందుకు అని ఆలోచించారా..లేదు జ‌గ‌న్ త‌న పాత పందాలోనే ఉన్నారు.. ఇటు ముమ్మ‌డి వ‌రంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు నీరాజ‌నం ప‌లికారు.. నిజ‌మే జ‌నం వ‌స్తే జోష్ ఏ నాయ‌కుడికి అయినా వ‌స్తుంది..రోడ్ షో పేరు చెప్పి 108 సొంత నాయ‌కుల  వాహానాలు పెట్టుకుని ర్యాలీ చేస్తే అది ర్యాలీ అన‌రు, జ‌నం లేక రోడ్ల‌పై కారు ర్యాలీ అంటారు.. అదే జ‌రిగింది కృష్ణాలో టీడీపీకి ఇది..
 
ఇక జ‌నం న‌డుస్తుంటే వంతెన‌లు షేక్ అయితే, ఆ రోడ్లు జ‌నాల‌తో తిరునాళ్ల‌లా క‌క్కిరిసిపోతే, అది ప్ర‌జా బ‌లం ఇది ధ‌న బ‌లం అనేది తాజాగా  జ‌గ‌న్  పాద‌యాత్ర‌తో నిరూపించాడు.. మొత్తానికి జ‌గ‌న్ ఒప్ప‌కున్నాడు ఓ విష‌యం పై .. 25 మంది ఎంపీల‌ను ఇవ్వండి ప్ర‌దాన‌మంత్రిని డిసైడ్ చేస్తా అని సీఎం చంద్ర‌బాబు చెబుతుంటే, మొత్తం దేశ రాజ‌కీయ నాయ‌కులు అంద‌రూ కూడా ఈ ట్రిక్ ఏమిటా అని ఆలోచిస్తున్నారు.
 
ఇటు కేంద్రంలో మంత్రులు కూడా 25 మంది ఎంపీల‌తో ఎలా ప్ర‌దానిని డిసైడ్ చేయ‌గ‌ల‌రు అని ముచ్చ‌ట్లు పెట్టారు.. అయితే ఆ టెక్నిక్ బాబుగారికి మాత్రమే తెలిసింది అని తెలుగుదేశం అంటోంది.. మొత్తానికి జ‌గ‌న్ ఈవిష‌యం పై  పంచ్ అద‌ర‌గొట్టారు. ఇప్పుడు ఉన్న 20 మంది గాడిద‌లు  కాస్తున్నారా అని చ‌మ‌క్కులు విసిరారు.దీక్ష‌లు చేయ‌డం బాబుకు అల‌వాటు అయింది పోని ఆ దీక్ష‌లు చేస్తున్న చంద్ర‌బాబు అస‌లు విభ‌జ‌న చ‌ట్టం చ‌దివారా అని ఆయ‌న ముమ్మ‌డి వ‌రంలో టీడీపీ గాలితీశారు.
 
ఇక వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో ముమ్మ‌డి వ‌రం జ‌న‌  సంద్రంలా అదిరిపోయింది.. కోన‌సీమ ద‌ద్ద‌రిల్లింది అనే చెప్పాలి.. ఉత్త‌రాంధ్రాకు ఇదే జోష్ తో జ‌గ‌న్ వెళ్లే అవ‌కాశం ఉంది... ఇక 25 మంది ఎంపీల‌ను టీడీపీకి ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు బ్ర‌త‌క‌నివ్వ‌రు అని జ‌గ‌న్ అన్నారు. ఇది ఇక్క‌డ జోష్ నింపింది ఇదే జ‌గ‌న్ నాలుగు రోజుల నుంచి మిస్ చేశారు... ఇప్పుడు అయినా ఎలా 25 మంది ఎంపీల‌తో ప్ర‌ధానిని డిసైడ్ చేస్తారో చెబితే, ఆ క్వ‌శ్చ‌న్ ఏపీపీఎస్సీ-  టీపీఎస్సీ- యూపీఎస్సీ పోటీప‌రీక్ష‌ల్లో కూడా వాడుకుంటాయి.. కాస్త ఆలోచించండి తెలుగు త‌మ్ముళ్లారా అని ప్ర‌జ‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.