జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan ys
Updated:  2018-06-19 04:15:10

జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
త‌మ‌కు క‌నీస వేత‌నాలు కేటాయించాల‌ని నాయి బ్రాహ్మ‌ణులు రోడ్డేక్కి చంద్ర‌బాబు నాయుడిని అయ్యా..! అని ప్రాధేయప‌డితే అధికార బ‌లంతో వారిపై క‌ఠిన‌త్వం చూపుతున్నార‌ని అన్నారు. ఇక‌ ఈ వ్య‌వ‌హారంపై వైఎస్ జ‌గ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఆ వివ‌రాల‌ను క్రింది విధంగా తెలుసుకుందాం.