చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించిన జగన్.. బాబు కి దిమ్మతిరిగే షాక్..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and chandrababu
Updated:  2018-10-23 03:24:04

చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించిన జగన్.. బాబు కి దిమ్మతిరిగే షాక్..

తిత్లీ బాధితులను జగన్ పరామర్శించడానికి రాలేదు. పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాధితులను ఆదుకుంటోంది బాబు ఒక్కడే అని ఓ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు బాబు అండ్ బ్యాచ్ కి ఇప్పుడు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది వైసిపి.. మాటలతో చెప్పడం కాదు...చేతలతోనే సమాధానం చెప్పి టీడీపీ ని తుస్ మనిపించాడు.. ఇంతకీ ఏంటా విమర్శ ఇప్పుడు చూద్దాం.. 
 
శ్రీకాకుళం లో తుఫాన్ ధాటికి అతలాకుతలం అయితే విపక్షనేత పక్క జిల్లాలో పాదయాత్రలో ఉన్నా పరామర్శకు రాలేదన్న విమర్శలు వైఎస్ జగన్ ఉప్పెనలా చుట్టుముట్టాయి. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఏమాత్రం గ్యాప్ లేకుండా జగన్ ను విమర్శించడంపై గట్టిగా దృష్టి పెట్టి మరీ తిట్టి పోస్తున్నా జగన్ నుంచి రిప్లై లేదు. కానీ తాజాగా విజయనగరం జిల్లా సాలూరు లో తనపై వచ్చిన విమర్శలను, ఆరోపణలను ధాటిగా తిప్పికొట్టారు జగన్. 10 రోజులు సమయం ఇస్తున్నా తుఫాన్ బాధితులను ఆదుకోండి. లేకపోతే నే వస్తున్నా 50 రోజులు ఉంటా ప్రతి ఊరూ పర్యటిస్తా. మీ సంగతి తేల్చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు విపక్ష నేత. 
 
అంతేకాకుండా తిత్లీ తుఫాన్ తర్వాత వైకాపా శ్రేణులు కూడా విస్తృతంగా సహాయ కార్యక్రమా