అంతకు మించిన హీరోయిజం లేదు జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-13 11:37:26

అంతకు మించిన హీరోయిజం లేదు జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత‌ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్పయాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట కృష్ణా జిల్లా, కైకలూరు మీదుగా కాకతీయ నగర్‌, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడ లంక మీదుగా మణుగులూరు వ‌ర‌కూ జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఈ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్  అడుగ‌డుగునా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ తాము అధికారంలోకి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌న్ని వెంట‌నే ప‌రిస్కారం చేకూర్చుతామంటూ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజ‌గా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఓ ట్వీట్ చేశారు జ‌గ‌న్.  ఈ ప్ర‌పంచంలో  అమ్మతనానికి మించిన హీరోయిజం మరోటి లేనేలేదని, అలాగే అమ్మ‌ను మించిన దైవం లేద‌ని జ‌గ‌న్  పేర్కొన్నారు. ఈ రోజు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా  శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు. తాను ఈ రోజు  ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు ముఖ్య కార‌ణం అమ్మేన‌ని అమ్మ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.
 
YS Jagan Mohan Reddy
 
‏There’s no heroism greater than motherhood. Thank you Amma, for making me what I am today. Happy #MothersDay.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.