విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌కు జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-09-17 11:14:51

విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌కు జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకుని రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణులందరికీ “శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ys jagan 
 
ఇక మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని దిగ్విజ‌యంగా విశాఖ ప‌ట్నం జిల్లాలో పాద‌యాత్ర కొన‌సాగుతుంది.
 
ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అమ‌లు చేయ‌బోయే న‌వ‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.