బాబుపై హామీల అమలు విషయంలో పేలుతున్న జోక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-21 14:54:19

బాబుపై హామీల అమలు విషయంలో పేలుతున్న జోక్

ఈ మధ్య కాలంలో టీడీపీని, చంద్రబాబును, భయపెడుతుంది జగన్ తర్వాత సోషల్ మీడియానే చంద్రబాబు పచ్చ ఛానెళ్లలో గొప్పలు చెప్పించుకున్న...దానిని ఎండగట్టి నిజాలను బయటకు తీస్తుంది సోషల్ మీడియా...టీడీపీ చేస్తున్న అవినీతిని, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను సాక్షాలతో సహా బయటకు తీస్తుంది వైసీపీ సోషల్ మీడియా...ఎవరైనా టీడీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే వెంటనే దానికి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా సైనికులు...ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తుంది...
 
విజయసాయి రెడ్డి : చంద్రబాబు నీవు ఇచ్చిన 650 హామీల పరిస్థితి ఏంటి..? 
 
చంద్రబాబు : 90% హామీలు ఎప్పుడో నెరవేర్చ....ఇప్పుడే కళ్యాణ్ బాబు..నీ మోసానికి ఇంగ్లీష్ లో నా శాల్యూట్...తెలుగులో నా సలాం అంటున్నాడు..
 
విజయసాయి రెడ్డి : తెలివిగా మాట్లాడుతున్న అనుకోకు చంద్రబాబు
 
చంద్రబాబు : చూశారా....అడిగిన దానికి సమాధానం చెపితే తెలివితేటలు  అంటారు....చెప్పకుండా బషీర్బాగ్ లో కాలిచ్చి పడేసిన్నటు పడేస్తే పొగరు అంటారు 
 
విజయసాయి రెడ్డి: పవణ్ కళ్యాణ్, బాబు ఇచ్చిన 600 హామీలకు నేను పూచీ అంటెనే కదా ఈస్ట్, వెస్ట్ వాళ్లు ఓట్లు వేసింది
 
పవణ్ కళ్యాణ్ : చూడండి... విజయసాయి రెడ్డి గారు....As per History....ఛీ చంద్రబాబు లాంటి నీచుడితో నాకు ఎందుకు అనుకున్నాను అనుకోండి  ప్యాకేజీ & ఫార్మ్ హౌస్స్ మిగులుతాయి... కాదు అనుకున్నాను అనుకోండి వంగవీటి మోహన్ రంగా లా ప్రాణాలు పోతాయి....ప్రజారాజ్యం పార్టీలా కనుమరుగు అయిపోతాము... 
 
విజయసాయి రెడ్డి : ప్రజలకు మోసం చేస్తే నీ అంతుచూస్తా చంద్రబాబు....సాక్షిలో నీ మోసాలను ఎండగడుతాం 
 
చంద్రబాబు : మీరు సాక్షి లో చూపించేలోపే....నేను నిన్న సాయంకాలమే పచ్చ మీడియాలో డబ్బులు ఇచ్చి చంద్రబాబు 90 % హామీలు అమలు చేశాడు మాహా గొప్పవాడు, చాణిక్యుడు అని ప్రచారం చేపించా  
 
జగన్ : చంద్రబాబు నీవు చేస్తున్నది తప్పు 
 
చంద్రబాబు : తెలుసు పూర్వం పుట్టెడు అబ‌ద్దా చెప్పేవాడిని...ఇపుడు గంపెడు చెబుతున్నావు 
 
జగన్ : నీవు డబ్బులు ఇస్తేనే ఎల్లో మీడియా లో ప్రచారం చేస్తారు ఏమో.....నేను సై అంటే చాలు సోషల్ మీడియాలో నిన్ను నీ ఎల్లో మీడియాను బట్టలు ఉడదీస్తారు గుర్తుపెట్టుకో బాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.