ఇక సెల‌వు నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన ఎన్టీఆర్‌,క‌ళ్యాణ్ రామ్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jr ntr and kalyan ram
Updated:  2018-08-30 04:57:48

ఇక సెల‌వు నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన ఎన్టీఆర్‌,క‌ళ్యాణ్ రామ్‌

అశ్రున‌య‌నాల మ‌ధ్య మాజీ ఎమ్మెల్యే నంద‌మూరి హ‌రికృష్ణ అంత్య‌క్రియలు ముగిశాయి. హ‌రికృష్ణకు త‌ల‌కొరివి ఆయ‌న కుమారుడు క‌ళ్యాణ్ రామ్ పెట్టారు. క‌డసారి నాన్న ముఖాన్ని చూస్తూ ప‌క్క‌నే ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ బోరున విల‌పించారు. త‌న తండ్రి కోసం విల‌పిస్తున్న ఎన్టీఆర్ ఏడుపును చూసి ఎవ్వ‌రు ఆప‌లేక పోయారు. 
 
తెలంగాణ‌ పోలీసులు గౌర‌వ సూచ‌కంగా గాల్లో కాల్పులు జ‌రిపి వంద‌నం అర్పించారు. హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌ల‌కు ఏపీ అధికారుల‌తో పాటు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నన్నపునేని రాజకుమరి, టీడీపీ మంత్రులు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులంతా అక్కడే ఉన్నారు. 

షేర్ :