క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-11 13:54:31

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సంచ‌ల‌న ట్వీట్

ల‌క్షలాదిమంది హిందువులు ఆరాదించే ప‌రిపూర్ణ నంద‌స్వామిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయ‌డం పై భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. క‌న్నా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేస‌కుని సంచ‌ల‌న ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్ లో ఏం పేర్కొన్నారంటే. ప‌రిపూర్ణ‌నంద స్వామిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయ‌డంతో 9వ తేది బ్లాక్ డేగా ప‌రిగ‌నించామ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.
 
మ‌రో ట్వీట్ చేస్తూ భార‌త దేశంలో హిందువుల దేవుళ్ల‌ను, దేవ‌త‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడే వ్య‌క్తుల‌ను ఎవ‌రైనా కూడా కఠినంగా శిక్షించాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప‌రిపూర్ణ నంద‌స్వామి కేవ‌లం హిందు దేవుడిని కించ‌ప‌రిచినందుకు పాద‌యాత్ర త‌ల‌పెట్ట‌బోతే దానికి వ్య‌తిరేకంగా పోలీసులు అరెస్ట్ చేయ‌డం దారుణం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా వాస్త‌వాల‌ను గ్ర‌హించి స్వామీజిని విడుద‌ల చేయాల‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.
 
July 9 was another black day in democracy as a Hindu sanyasi, Paripoornananda Swamiji, adored by lakhs of Hindus in Telugu States, was detained at his camp in Hyderabad by State police preventing from taking a paadayaatra
 
His crime was that he sought a