తండ్రికొడుకుల బినామీల‌పై క‌న్నా సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kanna lakshmi narayana and babu and lokesh
Updated:  2018-10-09 11:45:53

తండ్రికొడుకుల బినామీల‌పై క‌న్నా సంచ‌ల‌న ట్వీట్

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అనేక సంస్థ‌ల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ దాడుల‌న్ని ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ చేయిస్తున్నార‌ని, అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేసి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వారు చేస్తున్న విమ‌ర్శ‌లపై భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చూశారు.
tweet of kanna 
 
పన్నులు ఎగొట్టే సంస్థల మీద ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేస్తే, మీరెందుకు కంగారు పడుతున్నారు అని క‌న్నా ప్ర‌శ్నించారు. అవన్ని మీ బినామీ కంపెనీలు కావడమే కారణమా అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ పేరును ప్ర‌స్తావిస్తూ క‌న్నా ట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.