ప‌వ‌న్ పై క‌త్తి మ‌హేష్ ఎన్నడు చేయ‌ని షాకింగ్ కామెంట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and kathi mahesh
Updated:  2018-10-15 11:36:27

ప‌వ‌న్ పై క‌త్తి మ‌హేష్ ఎన్నడు చేయ‌ని షాకింగ్ కామెంట్స్

సినిక్రిటిక్ క‌త్తి మ‌హేష్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్ పై అలాగే ఆయ‌న అభిమానుల‌పై  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ఓ ప్ర‌ముఖ మీడియా ఛాన‌ల్ వేదిక‌గా ప‌వ‌న్ అభిమాను క‌త్తి మ‌హేష్ ఏకం కావ‌డంతో ఈ గొడ‌వ‌కు ఇంత‌టితో పుల్ స్టాప్ ప‌డింద‌ని అంద‌రు  భావించారు.
 
కానీ క‌త్తి మ‌హేష్ తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన పార్టీని అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఎన్న‌డు చేయ‌ని రీతిలో సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. దీంతో  అభిమానులు కంగుతింటున్నారు. కొద్దిక‌లంగా ప‌వ‌న్ ఊసేత్త‌ని క‌త్తి స‌డ‌న్ గా త‌క క‌త్తికి ప‌దును పెట్ట‌డం వెనుక ఆంత‌ర్యం ఏంట‌ని కొంత‌మంది అనుమానిస్తున్నారు. క‌ర్నూల్ జిల్లా ఎమ్మిగ‌నూరులో జ‌రిగిన‌ రాజ‌కీయ చైత‌న్య‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏజెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.
 
అంతేకాదు 2019లో హోరా హోరిగా జ‌రిగే ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ క‌నిసం 500 ఓట్లల‌ను ప్రభావితం చేయ‌లేద‌ని క‌త్తి త‌న‌ధైన శైలిలో వ