ఏపీ రాజ‌కీయ యుద్దంపై తాజా స‌ర్వే ఆ పార్టీకి తిరుగులేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap politics
Updated:  2018-10-16 11:30:04

ఏపీ రాజ‌కీయ యుద్దంపై తాజా స‌ర్వే ఆ పార్టీకి తిరుగులేదు

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార పార్టీ నాయ‌కులు, ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల‌తో పాటు స్వ‌చ్చంద సంస్థ‌లు, మీడియాలు ఇలా అనేక సంస్థ‌లు రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వేల‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఎన్ని స‌ర్వేల‌ను నిర్వ‌హించినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంద‌ని ఈ స‌ర్వేలు తెలుపుతున్నాయి. దీంతో ప్ర‌స్తుత అధికార పార్టీ నాయ‌కులు ఎచ్చే ఎన్నిక‌ల్లో అధికార దిశ‌గా ప్ర‌యాణం చెయ్యాలంటే ఏం చెయ్యాలో దిక్క‌తోచ‌కుంద‌ట.
 
ఇక‌ ఇదే క్ర‌మంలో మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తాజాగా మ‌రోసారి ఏపీలో స‌ర్వేని నిర్వ‌హించారు. 2019 ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది, ప్ర‌తిపక్ష‌ పార్టీ ఎన్ని సీట్ల‌తో స‌రిపెట్టుకుంటుంది అనే అంశం పై ఈ స‌ర్వేను నిర్వ‌హించారు. అయితే ఈ స‌ర్వేలో ప‌లు ఆస‌క్తి క‌ర విష‌యాలు వెలుగులోకివ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఈ స‌ర్వే తెలిపింది. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిపక్షానికి ప‌రితం అవ్వ‌డం ఖాయం అని తెలిపింది. రాష్ట్రంలో 175 అసెంబ్