వైర‌ల్ అవుతున్న లోకేశ్, బ్రాహ్మ‌ణి ఫోటో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nara lokesh and brahmani
Updated:  2018-08-27 10:42:21

వైర‌ల్ అవుతున్న లోకేశ్, బ్రాహ్మ‌ణి ఫోటో

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ త‌న వివాహం జ‌రిగి 11 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న త‌న భార్య‌కు శుభాకాక్ష‌లు తెలిపారు. ఈమేకు ఆయ‌న సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. అంతేకాదు లోకేశ్ త‌న భార్య‌తో దిగిన ఫోటోను ఆయ‌న పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతోంది. 
 
11 వసంతాల సంద‌ర్భంగా లోకేశ్ ఏమ‌ని ట్వీట్ చేశారు అంటే... గ‌త 11 ఏళ్లుగా ప్రేమా, అప్యాయ‌త‌లు నిరంత‌రాయంగా త‌న‌కు అందుతున్నాయ‌ని పేర్కొన్నారు. భ‌గ‌వంతుడు త‌న‌కు ఇచ్చిన గొప్ప వ‌రం బ్ర‌హ్మ‌ణి అని లోకేశ్ ట్వీట్ చేశారు. అందుకు భ‌గ‌వంతుడికి ముందుగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. హ్య‌పీ యానివ‌ర్స‌రీ అంటూ బ్రాహ్మ‌ణికి  శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
Woke up every day in the past 11 years knowing that I am being truly loved, valued and cared for. You being in my life has been one of the best gifts God has bestowed on me and I thank him for that. Happy anniversary @brahmaninara
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.