కేసీఆర్ పై లోకేష్ కామెంట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

telangana cm kcr and lokesh
Updated:  2018-09-07 01:56:10

కేసీఆర్ పై లోకేష్ కామెంట్స్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ ర‌ద్దు, అలాగే ఎన్నిక‌ల నగారాకు సిద్ద‌మైన నేప‌థ్యంలో ఇటు కాంగ్రెస్ అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కూడా కేసీఆర్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో మంత్రి నారా లోకేష్ తాజాగా కేసీఆర్ పై కామెంట్స్ చేశారు. 
 
అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ టీఆర్ఎస్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఎంత‌మంది ఉన్నారో అంద‌రికి తెలుస‌ని అన్నారు. మ‌రోవైపు తెలుగువారు అంద‌రు క‌లిసి ఉండాలి అంటూనే జాగో... బాగో అంటూ లోకేశ్, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేశారు. 

షేర్ :

Comments