స్వాతంత్రోద్యమంలో గాంధీ పాత్రా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mahaathma gandhi ji
Updated:  2018-08-16 13:32:58

స్వాతంత్రోద్యమంలో గాంధీ పాత్రా

స్వాతంత్ర దినోత్సవం : ప్రతీ దేశానికీ పరుల పాలన / ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు 15 వ తేదీన భారత దేశపు స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వం నుంచి విముక్తి కలిగింది. దానికి గుర్తుగా, స్వతంత్రం అనంతరం ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.
 
బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడైన గాంధీజీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) గురించి తెలియని వారు ఎవరు ఉండరు. శాంతి అనే ఆయుధంతో స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టిన ఘనత జాతిపిత గాంధీజీకి దక్కుతుంది...
 
ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రోద్యమం కోసం గాంధీజీ  సహాయ నిరాకరణ, సత్యాగ్రహము వంటివి చేసారు.  20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.
 
కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులా