సినిమాల‌కు విరామం రాజ‌కీయాల్లోకి మ‌నోజ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

manchu manoj
Updated:  2018-10-22 11:12:03

సినిమాల‌కు విరామం రాజ‌కీయాల్లోకి మ‌నోజ్

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు కుమారుడు హీరో మంచు మ‌నోజ్ ఇక సినిమాల‌కు గుడై బై చెప్పి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేసించి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోనున్నారా అంటే అవున‌నే అంటున్నారు నెటిజ‌న్లు. ఈ క్ర‌మంలో మ‌నోజ్  ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఈ లేఖ‌లో చూస్తున్న వ్యాఖ్య‌లు చూస్తుంటే రాజ‌కీయ భావాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు.
tweet of manoj
 
త‌న వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసుకోవ‌డానికి ప‌రుగు కూడా ప‌రుగెత్త‌డం ఆపేస్తుంది...ఇవాలో రేపో ప్ర‌తీ ఒక్క‌రికి ఈ ప‌రిస్థితి త‌ప్ప‌దు అని అన్నారు. గ‌మ్యం లేని ల‌క్ష్యాలు  మ‌న‌శ్శాంతిని ఎన్న‌టికైనా దూరం చేస్తాయ‌ని అన్నారు. ప్ర‌తీ ఒక ల‌క్ష్యానికి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ యొక్క ల‌క్ష్యం మ‌న చుట్టు ఉండే ప్ర‌జ‌ల్ని ఉద్ద‌రించే విధంగా ఉండాలి.
 
ప్ర‌పంచం మొత్తం తిరిగాను అన్ని జాతుల‌, కులాల మ‌తాల వారిని క‌లిశాను.. ఒక్క చిన్న ముక్క బ్రెడ్ కోసం ఒక గ్యారెజ్ లో ప‌ని చేసే వాళ్ల‌ను చూశాను, ఎన్నో సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో పోషించాను, స్నేహితుల కోరిక మేర‌కు కొన్ని సినిమాల్లో అథిధి పాత్ర‌లో న‌టించాను. వాట‌న్నింటిని సంతృప్తితో చేశాను, నా చుట్టు ఉంటే ప్ర‌జ‌ల సంతోషం కోస‌మే చేశాను. ప్ర‌పంచంలో ప్ర‌తీ దిక్కుతిరిగాను. దేశంలో ప్ర‌తీ మూల చూశాను, ఆ దేవుడు సృష్టించిన ప్ర‌పంచం, అద్భుతం, అమోఘం...
 
అయితే తాను కోరుకునే సంతోషం త‌న‌కు తిరుప‌తిలో దొరికింద‌ని అన్న