మంత్రి అఖిలప్రియ నిశ్చితార్దం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 14:50:24

మంత్రి అఖిలప్రియ నిశ్చితార్దం

ఏపీ ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటపెళ్లి సంద‌డి జ‌రుగ‌నుంది.. మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు అల్లుడు ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త అయిన భార్గవ్‌తో మంత్రి అఖిలప్రియకు ఈరోజు నిశ్చితార్థం జరిగింది.. హైద‌రాబాద్ లోని మంత్రి అఖిల‌ప్రియ నివాసంలో ఈ శుభ‌కార్యం జ‌రిగింది.కుటుంబ స‌భ్యులు అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ నిశ్చితార్ద వేడుక జ‌రిగింది. 
 
ఇక ఈ వేడుక‌కు క‌ర్నూలు జిల్లా నేత‌లు హాజ‌రు అయ్యారు. ఈ నిశ్చితార్థ వేడుకకు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే నంద్యాల - ఆళ్ల‌గ‌డ్డ‌లో బంధువులు హాజ‌ర‌య్యారు.. వీరి వివాహం ఆగస్టు 29న జరుగనుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.