బ్రేకింగ్... టీడీపీ బ‌హిష్కృత ఎమ్మెల్సీ అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 09:46:07

బ్రేకింగ్... టీడీపీ బ‌హిష్కృత ఎమ్మెల్సీ అరెస్ట్

తెలుగుదేశం పార్టీ బ‌హిష్కృత శాస‌న‌మండ‌లి స‌భ్యుడు వాకాటి నారాయ‌ణ రెడ్డిని సీబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచార‌ణ‌లో భాగంగా ఆయ‌న బెంగుళురుకు వెళ్లారు.  న‌కిలీ ప‌త్రాల‌తో బ్యాంకుల‌ను మోసం చేశారంటూ గ‌తంలో సిబిఐకి ఐఎఫ్  సీ ఐ  ఫిర్యాదు చేసింది. 

బ్యాంకుల‌ను మోసం చేశార‌న్న ఆరోప‌ణ నేప‌థ్యంలో గ‌తంలో వాకిటిని టీడీపీ నుండి స‌స్పెండ్ చేశారు. ఈ కేసులో భాగంగా బెంగుళూరులో విచార‌ణ అనంత‌రం సీబిఐ పోలీసులు అరెస్ట్ చేయ‌డం జ‌రిగింది.  వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు వాకాటి సుమారు 205 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.