టీడీపీ పై అవినీతి పొరాటం చేస్తా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-11 03:59:38

టీడీపీ పై అవినీతి పొరాటం చేస్తా

తెలుగుదేశం పార్టీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం  కొన‌సాగుతూనే ఉంది.  బ‌డ్జెట్  ప్రేవేశ‌పెట్టిన త‌ర్వాత రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వైరం తారా స్ధాయికి చేరుకుంది. తాజాగా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు  కుంభం పాటి హ‌రిబాబు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర ఆరోప‌ణ‌లు  చేశారు. 
 
నిజ‌యోక‌వ‌ర్గాల సంఖ్య పెంచ‌క‌పోవ‌డంతోనే కేంద్ర ప్ర‌భుత్వంపై చంద్రబాబు వైఖ‌రి మారిపోయింద‌ని హ‌రిబాబు ఎద్దేవా చేశారు. బ‌డ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయిపు విష‌యంపై ఆయ‌న ప్ర‌స్తావించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపిఆర్ ఇవ్వ‌క‌పోవ‌డం కార‌ణంగా అమ‌రావ‌తికి నిధులు ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.