ఏపీలో వైసీపీ హ‌వా... 25 ఎంపీ స్థానాల్లో 20 ఎంపీ సీట్లు వైసీపీకే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-11-02 11:52:32

ఏపీలో వైసీపీ హ‌వా... 25 ఎంపీ స్థానాల్లో 20 ఎంపీ సీట్లు వైసీపీకే

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో 25 లోక్ స్థానాల‌కు గాను సూమారు 20 స్థానాల‌ను గెలుచుకుంటుంద‌ని మిగిలిని 5 స్థానాల్లో వైసీపీ టీడీపీకి గట్టిపోటీ ఇస్తుంద‌ని తాజాగా జాతీయ రిప‌బ్లీక్ - సీ వోట‌ర్ స‌ర్వే తెలిపింది. ఏపీ ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా కూడా ఆ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా వైసీపీ జెండా ఎడ‌గ‌రడం ఖాయం అని ఈ స‌ర్వే తెలిపింది. 
 
పేష‌న‌ల్ అప్రూవ‌ల్ పేరిట తాజా అంచ‌నాల‌ను సంస్థ విడుద‌ల‌చేసింది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఇంత‌వ‌ర‌కు రాష్ట్రంలో ఒక్క చోట‌కూడా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని ఈ స‌ర్వేలో తేలింది. అలాగే ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకోవ‌డం వ‌ల్ల చంద్ర‌బ‌బుపై వ్య‌తిరేక‌త ఎక్క‌వ‌గా పెరిగింది తెలిపింది.
 
గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా ఏపీలో 2 ఎంపీ స్థానాల‌ను గెలుచుకున్న బీజేపీ వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఒక్క‌స్థానాన్ని కూడా గెలుచుకోలేద‌ని కానీ వైసీపీ-టీడీపీల‌కు గ‌ట్టి పోటీ ఆవ్వ‌నుంద‌ని ఈ స‌ర్వే తెలిపింది. అంతేకాదు కేంద్రంలో కూడా బీజేపీ కూట‌మి సాధార‌ణ  మెజా