ప్రారంభ‌మైన సీత‌య్య అంతిమ యాత్ర‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

harikrishna anthima yatra
Updated:  2018-08-30 02:11:42

ప్రారంభ‌మైన సీత‌య్య అంతిమ యాత్ర‌

హిందూపురం మాజీ ఎమ్మెల్యే హ‌రికృష్ణ అంతిమయాత్ర ప్రారంభ‌మైంది. నిన్న తెల్ల‌వారుజామున న‌ల్గొండ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న మ‌రణించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న భౌతిక‌కాయానికి సీని ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు అంద‌రూ నివాళులు అర్పించారు. 
 
ఆ త‌ర్వాత సాంప్ర‌దాయ బద్దంగా పూజ‌ కార్య‌క్రమాలు చేసి ఆయ‌న చివ‌రి యాత్ర కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన వాహ‌నంలో తీసుకువెళ్తున్నారు. ఈ యాత్ర సుమారు రెండు గంట‌ల పాటు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే  అధికారులు మార్గం మ‌ధ్య‌లో ట్రాఫిక్ అంత‌రాయం క‌లుగ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్తలు తీసుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.