సెక్స్ రాకెట్ లో చంద్ర‌బాబు స‌న్నిహితుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-06-20 06:10:44

సెక్స్ రాకెట్ లో చంద్ర‌బాబు స‌న్నిహితుడు

అమెరికాలో సినీ హీరోయిన్ల సెక్స్ రాకెట్  వ్య‌వ‌హారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సెక్స్ రాకెట్  వ్య‌హారంపై చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఇద్ద‌రు దంప‌తుల‌ను అమెరికాకు చెందిన పోలీసులు విచార‌ణ చేశారు.ఈ విచార‌ణ‌లో త‌వ్వేకొద్ది ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే దంప‌తుల ద‌గ్గ‌ర‌నుంచి  డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ డైరీలో వారిద్ద‌రి పాత్ర మాత్ర‌మే ఉందా లేకా ఇంకెవ‌రైనా ఉన్నారా అని పోలీసులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు.
 
అయితే తాజాగా విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేరకు ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి, అలాగే ఆయ‌న