యువ నాయకుడి ముందు తలొగ్గిన 40 ఏళ్ల రాజకీయం..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nara chandrababu naidu and ys jagan mohan reddy image
Updated:  2018-03-09 01:41:10

యువ నాయకుడి ముందు తలొగ్గిన 40 ఏళ్ల రాజకీయం..

మాటల గారడితో, తన ఆలోచన విధానంతో మాయ చేయగల సమర్ధుడు చంద్రబాబు...రుణమాఫీ, ప్రత్యేక హోదా ఇలాంటి పలు విషయాల్లో చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారు...ఇప్పుడు అవే మాటలు ప్రజల ముందు తలొగ్గేలా చేస్తున్నాయి...
 
మరో పక్క ప్రతిపక్ష నేత అధికారం కోసం అబద్దపు హామీలను నమ్ముకోకుండా నిజాయతీగా ప్రజల ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ పోరాట పటిమ అందరిని ఆకట్టుకుంటుంది... దింతో ఆయనకు ప్రజల్లో మరింత మైలేజ్ వచ్చింది...
 
ప్రత్యేక హోదా లాంటి పలు విషయాలలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం యువ నాయకుడి ముందు తలొగ్గింది...అదేలాగో మిరే చుడండి...
 
ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ పోరాటం...
jagan
 
ys jagan
ysr congress party
ycp
 
 
 
ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు నాట‌కం...
chandrababu naidu
tdp
amaravathi
tdp mlas

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.